హైదరాబాద్
ఆర్టీసి సమ్మెపూ కొనసాగుతున్న సందిగ్దత
హైదరాబాద్: ఆర్టీసి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెపై సందిగ్ద నెలకొంది. ఆర్టీసీయాజమాన్యం కార్మిక సంఘాలకు మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కిరాలేదు. ఒప్పంద కార్మికుల క్రమబద్దీకరణ, వేతన సవరణపై కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రి…
