వార్తలు
ఆర్టీసీ ఛార్జీలు పెంచే యోచన లేదు : ఏకే ఖాన్
ఏలూరు అర్బన్ : ఆర్టీసీ ఛార్జీలను ఇప్పట్లో పెంచే ఆలోచనలు లేవని ఆర్టీసీ ఎండీ ఎండీ ఏకే ఖాన్ స్పష్టం చేశారు. ఏలూరును సందర్శంచిన ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజల్ ధర లీటర్‌కు రూ.11.29…
