Tuesday, 3 November 2026

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

వార్తలు

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

పూడూరు(రంగారెడ్డి) పూడూరు మండలంలోని ఎనికేపల్లి సమీపంలో ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.