Tuesday, 3 November 2026

ఆర్టీసీ బస్సు ఢీ:15మందికి గాయాలు

తెలంగాణ

డీసీఎం వ్యాను, ఆర్టీసీ బస్సు ఢీ:15మందికి గాయాలు

హైదరాబాద్‌ : శంషాబాద్‌ గగన్‌పహాడ్‌ వద్ద ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి.