Tuesday, 3 November 2026

ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు ప్రారంభం

తెలంగాణ

ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు ప్రారంభం

హైదరాబాద్‌ : ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని కార్మికశాఖ కమిషనర్‌ కార్యాలయంలో అర్టీసీ యాజమాన్యంతో కార్మికసంఘాల చర్చలు ప్రారంభమయ్యాయి. ఈయూ , టీఎంయూ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వడంతో యాజమాన్యం తుది దఫా చర్చలు జరుపుతోంది.