Tuesday, 3 November 2026

ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు

ఆదిలాబాద్

నేడ మండల కేంద్రాల్లో ఎస్‌ఎఫ్‌ఐ నిరసనలు

అదిలాబాద్‌/విద్యాగనర్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లోనెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు, ఎంఈవో, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్‌ ఒక…