Thursday, 5 November 2026

ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.

వార్తలు

కొత్త ఈఎస్‌ఐ ఆసుపత్రులకు 31పోస్టుల మంజూరు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెండు ఈఎస్‌ఐ ఆసుపత్రులకు 31పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ శనివారం ఉత్తర్వులిచ్చింది. గుంటూరు జిల్లా గణపవరం, శ్రీకాకుళం జిల్లా పైడిభీమావరంలో ఈ ఆసుపత్రులను ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కోచోట ఇద్దరు వైద్యులు, స్టాఫ్‌నర్స్‌, ఇతర…