Sunday, 15 November 2026

ఆర్థిక సాయం అందజేస్తానని

వార్తలు

బాధితురాలిని కలిసిన అస్సాం ముఖ్యమంత్రి

గౌహతి: ఇటీవల ముష్కరమూకల దాడికి గురైన మైనర్‌ బాలికను అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ ఈరోజు కలిశారు. సంఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేయకపోవడం పట్ల జాతీయ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.…