Wednesday, 4 November 2026

ఆలయంలో కూలిన ధ్వజ స్తంభం

సీమాంధ్ర

ఆలయంలో కూలిన ధ్వజ స్తంభం

తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని కేశవస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం కూలిపోయింది. నిన్న రాత్రి వీచిన ఈదురుగాలులకు ఈ ధ్వజస్తంభం కూలినట్లు ఆలయ అర్చకులు చెబుతున్నారు.