సీమాంధ్ర
ఘనంగా ‘మనగుడి’ నిర్వహణ
తిరుమల, ఆగస్టు 2 : నందన నామా సంవత్సర శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని 13,200 దేవాలయాల్లో దేవదాయ శాఖ, టిటిడి ఆధ్వర్యంలో ‘మనగుడి’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గురువారం నాడు నిర్వహించారు. నేటి తెల్లవారు జామున వేంకటేశ్వర…
