Wednesday, 4 November 2026

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనంచిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం

వార్తలు

భార్యను హత్యచేసిన భర్త

చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాచీపెంట్ల గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అమెను నాలుగురోజుల క్రితం తన భర్తే హతమార్చి ఓ రేకుల షెడ్‌లో పడేసాడు. దుర్వాసన రావడంతో బుధవారం ఉదయం స్థానికులకు…