Tuesday, 3 November 2026

ఆల్మట్టినుంచి రాష్ట్రానికి నీరు విడుదల చేసినందుకు తన రాజీనామా ఉపసంహరించుకుంటున్నానిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి

హైదరాబాద్

ఎస్పీవై రెడ్డి రాజీనామా ఉపసంహరణ

హైదరాబాద్‌: ఆల్మట్టినుంచి రాష్ట్రానికి నీరు విడుదల చేసినందుకు తన రాజీనామా ఉపసంహరించుకుంటున్నానిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలియజేశారు. రెండు మూడు రోజుల్లో శ్రీశైలం జలిశయానికి నీరు చేరుతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. అర టీఎంసీ నీటిని…