ముఖ్యాంశాలు
సింగపూర్‌లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం
సింగపూర్, (జనంసాక్షి) : తెలంగాణ నినానాదాలు సింగపూర్‌లోనూ మిన్నంటాయి. పార్టీ ఎన్నారై సెల్ కో ఆర్డినేటర్ కంతి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సింగపూర్ నలుమూలల నుంచి తెరాస కార్యకర్తలు, తెలంగాణవాదులు పాల్గొన్నారు. ముందు…

