Wednesday, 4 November 2026

ఆవేశానికి నిండుప్రాణం బలైన సంఘటన కాకినాడలో జరిగింది. స్థానికి జగన్నాదపురంలో

వార్తలు

ఆవేశానికి నిండు ప్రాణం బలి

కాకినాడ: ఆవేశానికి నిండుప్రాణం  బలైన సంఘటన కాకినాడలో జరిగింది. స్థానికి జగన్నాదపురంలో ఒకరింట్లో పెళ్లికి తాడేపల్లిగూడెం నుంచి వరుడి తరపు బంధువులు వ్యానులో తరలివచ్చారు.వ్యాన్‌ని వీధిలో నిలిపి పెళ్లిసందడిలో మునిగారు. తన ఆటోతో అటుగా వెళ్తున్న కొటికలపూడి రమేశ్‌…