వార్తలు
పరిశ్రమలతోనే అభివృద్ధి: రోశయ్య
విజయనగరం: పెట్టుబడులు పెరిగి పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి అవకాశాలు మెరుగైనప్పుడే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య అన్నారు. విజయనగరం జిల్లా సాలూరులో కన్యాకాపరమేశ్వరి అలయం నిర్మాణమై 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో…
