హైదరాబాద్
ఆసక్తిగా మారనున్న నగర రాజకీయాలు
హైదరాబాద్,నవంబర్21:అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులను వైఎస్‌ఆర్‌సీపీ ఆకర్షిస్తుండటంతో జంటనగరాల్లో ఎవరు అందులోకి వెళతారన్నది చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉండగానే నగరంలో రాజకీయ వేడి పుట్టింది. అధికార పార్టీ దోస్తీకి మజ్లిస్ కటిఫ్…
