హైదరాబాద్
ఆసక్తిరేపుతున్న ‘ధర్మాన’ కేసు
హైదరాబాద్ : వాన్‌పిక్ కేసులో రహదారులు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు విచారణ కోసం సీడీఐ చేసుకున్న అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దాదాపు మూడు మాసాల విరామం…
