Tuesday, 3 November 2026

ఆసుపత్రిలో అనేక సమస్యలున్నాయని 15రోజుల్లో సమస్యలు

జిల్లా వార్తలు

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిని పరిశీలించిన టీడీపీ బృందం

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిని తేదేపా బృందం పరిశీలించింది. సౌకర్యాలు కల్పించే విషయంలో నొర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రేవూరి ప్రకాశ్‌ రెడ్డి మండిపడ్డారు. వెంటిలేటర్‌ కొరతవల్ల పసిపిల్ల మరణాలు పేరిగాయని సీతక్క అన్నారు. పిల్లల వార్డుల్లో రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.…