సీమాంధ్ర
ఆసుపత్రి నుంచి అదృశ్యమైన శిశివు ఆచూకీ లభ్యం
గుంటూరు : జిల్లా సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి కోసం వచ్చిన మహిళ శిశువుకు జన్మనిచ్చింది. తెనాలి నుంచి చినరావూరుకు చెందిన వ్యక్తులు ఈ శిశువును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు…
