హైదరాబాద్
ఆస్ట్రేలియా స్కోరు 237/9
హైదరాబాద్: భారత్‌తో ఆడుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 237 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొమ్మిది వికెట్లకు ఆస్ట్రేలియా 237 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. భారత బౌలర్లు భువనేశ్వర్‌కుమార్, జడేజా…
