హైదరాబాద్
ఆస్పత్రుల సేవలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి : నాగేందర్
హైదరాబాద్: సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ప్రైవేటు ఆస్పత్రులు సేవలందించాలని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో కొత్తగా కట్టిన ఇషా మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. ఆధునిక శాస్త్ర పరిశోధనల ఫలితంగా…
