జిల్లా వార్తలు
ఊపందుకున్న ఖరీప్ పనులు- నిమగ్నమైన రైతులు
చందుర్తి, జూన్ 16 (జనంసాక్షి) : ఖరీప్ సీజన్ ఆస్సన్నం కాగా పనులు ఊపందుకున్నాయి. తొల కరి వర్షాలతో పలకరించగా రైతులు నిమగ్న మయ్యారు. విత్తనాల సేకరణలో రైతులు దుకా ణాలను ఆశ్రయిస్తున్నారు. వేసవి దుక్కులను దున్ను కున్న…
