Cover Story
మహాదీక్ష పేరుతో మరో డ్రామా !
విజయమ్మా నిన్నెవరు పిలిచారమ్మ ? సీమాంధ్ర నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆమోదించరు ఆత్మగౌరవ గడ్డపై పరామర్శల పేరుతో పరాచకం తెలంగాణవాదుల ఆగ్రహం కరీంనగర్,జూలై 15(జనంసాక్షి): విజయమ్మ సిరిసిల్లలో ఈనెల 23న నేత కార్మికుల సమస్యలపై మహాదీక్ష చేయనున్నట్లు ప్రకటించగానే…

