వార్తలు
భారత జట్టులో ఎంపికపై యూవరాజ్సింగ్ సంతోషం
గుర్గావ్: గుర్గావ్లో మీడియాతో మట్లాడుతు టీ20 ప్రపంచ కప్ క్రికెట్‌కు తాను ఎంపిక కావడం పట్ల యువరాజ్‌సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఫిట్నెస్ నిరూపించుకోవడంలో సఫలమయ్యానని అన్నాడు. భారత జట్టు గెలుపునకు తన శక్తి వంచన లేకుండా…
