Wednesday, 4 November 2026

ఇంకెన్నాళ్లు ఆగాలి: వినోద్‌

హైదరాబాద్

ఇంకెన్నాళ్లు ఆగాలి: వినోద్‌

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఇంకొన్నాళ్లు ఆగండి అని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేత. మాజీ ఎంపీ వినోద్‌ స్పందించారు. తెలంగాణ కోసం ఇంకెన్నాళ్లు ఆగాలి అని ప్రశ్నించారు. ఇంకొన్నాళ్లు ఆగామని నిప్పులు చెరిగారు.…