సీమాంధ్ర
విధులు సక్రమంగా నిర్వర్తించని యడల ఇంటికే… సిబ్బందికి తహసీల్దారు శ్యాంబాబు హెచ్చరిక
కందుకూరు ,జూలై 24,: విధులు సక్రమంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించని యడల ఇంటికే అని సిబ్బందికి తహసీల్దారు శ్యాంబాబు హెచ్చరిక సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమంలో విఆర్‌ఓల హాజరు తక్కువగా ఉండటంతో ఎక్కడికి వెళ్లారని వాకబు చేశారు. అదే విధంగా మాచవరం…
