వార్తలు
ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి
జకార్తా: భారీ వర్షాలు, వరదల కారణంగా ఇండోనేషియాలోని సులవేసీ దీవిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా..20 మంది గల్లంతైనట్లు సమాచారం. భారీ వర్షాలకు మామస జిల్లాలోని బటంగూరు గ్రామం సమీపంలోని ఇళ్లు…
