Wednesday, 4 November 2026

ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు నుంచి మూడురోజుల

జిల్లా వార్తలు

ముఖ్యమంత్రిని కలిసిన గద్దర్‌

మహబూబ్‌నగర్‌: ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు గద్దర్‌ కలిశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లా ఎత్తి పోతల పథకాన్ని అమలుచేయాలని కోరుతూ ఆయన సీఎంకు వినతి పత్రం సమర్పించారు.

హైదరాబాద్

నేటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌: ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు నుంచి మూడురోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం రాజధాని నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్మనతో జిల్లాలో ఇందిరమ్మబాట శ్రీకారం…