Thursday, 5 November 2026

ఇందిరమ్మ బాటలో అధికారంగా ఎలాంటి ఇబ్బందులు

ఖమ్మం

నేడు ఖమ్మం కలెక్టర్‌ రాజధానిపయనం

ఖమ్మం : కలెక్టర్‌ సిద్ధార్ధ జైన్‌ శనివారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లున్నారు. ఈ నెల 8,9,10 తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్నందున ముందుగానే సీఎంను కలిసి జిల్లాలో సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించనున్నారు.…