హైదరాబాద్
ఇందిరాపార్కు వద్ద బీజేపీ నిరసన దీక్ష
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనను అమలు చేయనందుకు నిరసనగా బీజేపీ దీక్ష చేపట్టింది. ఇందిరాపార్కు వద్ద చేపట్టిన దీక్షకు బీజేపీ సీనియర్ నేతలు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర…
