Tuesday, 3 November 2026

ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని

వార్తలు

ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల చర్చల్లో అంగీకారం

హైదరాబాద్‌: ఎయిడెడ్‌ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల పదోన్నతులు, రేషనలైజేషన్‌, బదిలీల ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల బృందంతో మంత్రి పార్ధసారధి జరిపిన చర్చల్లో ఒక అంగీకారం కుదిరింది. విద్యార్థులు లేని పాఠశాలల నుంచి…