వార్తలు
ఇంద్రకీలాద్రి పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపు
విజయవాడ: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇంద్రకీలాద్రి పరిసరాల్లో ట్రాఫిక్‌ను ఆంక్షలు విధించారు. ఇంద్రకీలాద్రి పక్కన జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించారు. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వేళ్లే వాహనాలను సూర్యపేట, ఖమ్మం, అశ్వారావుపేటల మీదుగా…
