Wednesday, 4 November 2026

ఇచ్చోడలోని గెరిజం గ్రామం నుంచి అక్రమ కలపను తరలిస్తున్న ఐచర్‌ వ్యానును అటవీ శాఖాదికారులు

ఆదిలాబాద్

రూ.లక్ష విలువ గల టేకు కలప స్వాధీనం

ఇచ్చోడ: ఇచ్చోడలోని గెరిజం గ్రామం నుంచి అక్రమ కలపను తరలిస్తున్న ఐచర్‌ వ్యానును అటవీ శాఖాదికారులు పట్టుకున్నారు. వ్యానులో గల రూ.లక్ష విలువ గల టేకు దుంగలను స్వాధీనపరచుకొని ఇచ్చోడ కలప డిపోకు తరలించారు. ఈ దాడిలో ఎఫ్‌ఆర్వో…