వార్తలు
రాజేశ్ఖన్నాకు తీవ్ర అస్వస్థత
ముంబయి: బాలీవుడ్ నటుడు రాజేశ్ ఖన్నా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఖన్నా లీలావతి ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఖన్నా పరిస్థితి విషమించడంతో ఆయన్ని హుటాహుటీన ఆస్పత్రికి…
