Tuesday, 3 November 2026

ఇటుక బట్టీల్లో తనిఖీలు

వార్తలు

ఇటుక బట్టీల్లో తనిఖీలు

గుమ్మడిదల : జిన్నారం మండలం జంగంపేట్‌, అన్నారం, వాయిలాల, దోమడుగు, బొంతపల్లి తదితర గ్రామాల్లోని ఇటుక బట్టీల్లో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ రమేశ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ బాలకార్మికులు ఉన్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు.