Tuesday, 3 November 2026

ఇతరులు ఎవరైనా చేస్తే సంఘీభావం చెబుతామన్నట్లుగా

హైదరాబాద్

నేడు వైకాపా రాష్ట్ర బంద్‌

హైదరాబాద్‌: తమ ఆందోళనలు తమవేననీ, ఇతరులు ఎవరైనా చేస్తే సంఘీభావం చెబుతామన్నట్లుగా వైకాపా ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే శుక్రవారం రాష్ట్రబంద్‌కు ఆ పార్టీ సన్నద్థమైంది సెప్టెంబరులో అంందరం కలిసి బంద్‌  చేపట్టి, రాష్ట్రాన్ని స్తంభింపజేయడం ద్వారా ప్రభుత్వ మెడలు…