వార్తలు
రైల్వే స్టేషన్లకు ఆదర్శ హోదా
సికింద్రాబాద్: రాష్ట్రంలోని ఆరు రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే బోర్డు నిర్ణయించింది. తాజా ఎంపికతో ఆదర్శ స్టేషన్ల సంఖ్య 976కు చేరుకొంది. ఎంపిక చేసిన స్టేషన్లలో విశాఖ జిల్లా…
