Tuesday, 3 November 2026

ఇది కూడా సమస్యగాను ఉందని గ్రీన్‌ అన్నారు.

అంతర్జాతీయం

మెజార్టీ భారతవిద్యార్థులు బోగస్‌?

లండన్‌: బ్రిటన్‌లోకి ప్రవేశించిన భారత విద్యార్థుల్లో సగానికి పైగా బోగస్‌ అని నివేదికను తెలియజేసింది. 2011లో దాదాపు 63 వేల మంది బోగస్‌ విద్యార్థులు భారతదేశం నుంచి బ్రిటన్‌లో ప్రవేశించారని, ఇది 59శాతమని బ్రిటిష్‌ కాంపైన్‌ గ్రూప వెల్లడించింది.…