అంతర్జాతీయం
ఇది ప్రజావిజయం : ఒబామా
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేసిన బరాక్ ఒబామా తన విజయానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇది అమెరికా ప్రజల విజయమని అన్నారు.…
