జిల్లా వార్తలు
ఇది ప్రభుత్వమా ప్రైవేటు ఫ్యాక్టరీయా:ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: రాజీవ్ విద్యా మిషన్లో మండల అకైంటెంట్లను తొలగించడాన్ని నిరసిస్తూ బషీర్బాగ్లోని రాజీవ్ విద్యా మిషన్ సంచాలక కార్యలయాన్ని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో అకౌంటెంట్లు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం…
