Tuesday, 3 November 2026

ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం

వార్తలు

ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం

మలక్‌పేట : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లఘటనలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవికుమార్‌, పాండురంగారెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.