వార్తలు
ఇద్దరు చిన్నారులు బలిగొన్న తుంపి వాగు
విశాఖ (అరుకు): వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా అరకులో చోటు చేసుకుంది. అరకు లోయకు చెందిన బాలరాజు(10) కారుకొండ శివప్రసాద్ (6)లు మరో ఇద్దరు చిన్నారులతో కలసి స్నానం చేసేందుకు సమీపంలోని…
