Tuesday, 3 November 2026

ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయి విద్యుత్తు ఉత్పత్తికి వస్తోంది.

కరీంనగర్

తడి బొగ్గుతో తగ్గిన ఎన్టీపీసీ విద్యుత్తు సామర్థ్యం

గోదావరిఖని/జ్యోతినగర్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తడి బొగ్గు రావడంతో రామగుండం ఎన్టీపీసీ విద్యుత్తు ఉత్పత్తి సామరర్థ్యాన్ని అధికారులు తగ్గించారు. ప్రస్తుతం 2600మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రామగుండం ఎన్టీపీసీ తడి బొగ్గు రావడంతో 2000మెగావాట్ల ఉత్పత్తి…