ఖమ్మం
క్రమంగా నిండుతున్న కిన్నెరసాని
ఖమ్మం, జూలై 25 : జిల్లాలోని పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్ నీటి మట్టం బుధవారం మధ్యాహ్నానికి 398.7 అడుగులు (6.554 టీఎంసీలు) చేరుకుంది. గుండాల, ఇల్లందు మండలాల్లో కురిసిన వర్షాలకు 796.5 అడుగుల నుంచి 398.7 అడుగులకు…
