జిల్లా వార్తలు
రేపటితో ముగియనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం
వరంగల్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది. రేపటి తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని కార్మిక సంఘాలు ప్రచారాన్ని ఉదృతం చేశాయి. టీబీజీకేఎస్‌కు మద్దతుగా టీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేస్తుంది. పదిహేను కార్మిక సంఘాలు…
