Tuesday, 3 November 2026

ఇళ్లలో పని చేస్తూ చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది

హైదరాబాద్

పోలీసుల అదుపులో మహిళా దొంగ

హైదరాబాద్‌: నగరంలో చోరీలకు పాల్పడుతున్న హహిళా దొంగను సెంట్రల్‌ జోన్‌ పోలీసులు గురువారం ఉదయం అదుపులోనికి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 1kg బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంజారాహీల్స్‌ లోని ఇళ్లలో పని చేస్తూ చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది.