Tuesday, 3 November 2026

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఓయూ జేఏసీ భేటీ కానుంది.

హైదరాబాద్

మధ్యాహ్నం 2 గంటలకు సబితాతో భేటీకానున్న ఓయూ జేఏసీ

హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఓయూ జేఏసీ భేటీ కానుంది. ఓయూలో అదనపు బలగాలను వెనక్కి రప్పించాలని, తమను మార్చ్‌కు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. గత రెండు…