వార్తలు
పేలుడు పదార్ధాలనే అనుమానంతో కారు స్వాధీనం
తిరుపతి: అలిపిరి వద్ద అనుమానాస్పద వస్తువులతో వెళ్తున్న ఓ కారును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని గుడిహత్తం నుంచి ఈ కారు వస్తోంది. సీసీ ఇండియా కంపెనీకి చెందిన గుడ్లను పొదిగించే ఉష్ణయంత్రాలుగా ఆ కారు డ్రైవరు…
