హైదరాబాద్
ఇసుకలారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
హైదరాబాద్: చింతల్‌బస్తీ వద్ద ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై ఈ ఉదయం ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ఇసుకలారీని ఢీకొంది. దీంతో ఈ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదానికి తోడు వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురువుతున్నారు.
