Tuesday, 3 November 2026

ఇసుక మాఫియా ఆగడాలు

మహబూబ్ నగర్

ఓ ప్రజాప్రతినిధినే బెదిరించిన ఇసుక మాఫియా

మహబూబ్‌నగర్‌: ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఓ ప్రజాప్రతినిధినే బెదిరించారు. తమ కార్యకలాపాలకు అడ్డు వస్తే దాడులు తప్పవని హెచ్చరించారు.  మక్తల్‌ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డిని ఇసుక మాఫియా బెదిరించింది. దీంతో ఎమ్మెల్యే దేవరకద్ర పోలీసు స్టేషన్‌…